Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ఉంటేనే విశాఖ కార్యాలయాల్లోకి అనుమతి

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (05:47 IST)
కోవిడ్‌-19 నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలు, పెట్రోలు బంకులు, షాపింగ్‌ మాల్స్‌, మెడికల్‌ షాపులు ఇలా అన్నింటిల్లోకి కచ్చితంగా మాస్క్‌ ధరించే వారినే అనుమతించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ వి.వినరుచంద్‌ ఆదేశించారు.

ఆయన మాట్లాడుతూ దసరా, దీపావళి పండగల సమయంలో గుంపులుగా లేకుండా, భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలన్నారు. కోవిడ్‌ నివారణపై ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్‌లను తమ సొంత ఖర్చులతో ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో హోర్డింగ్‌లన్నీ 10 రోజులు పాటు కోవిడ్‌ నివారణ ప్రచారానికే వినియోగించాలని సూచించారు. ఆర్‌టిసి బస్‌ స్టేషన్‌, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, హాస్పిటళ్లలో బ్యానర్లు, పోస్టర్లు డిసిప్లే చేయాలని కోరారు.

దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు కోవిడ్‌-19 ఎప్రాప్రియేట్‌ బిహేవియర్‌ పై పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments