Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి బ్యాంకులు ఫుల్‌ .. బ్యాంకుల బయట కిలోమీటర్ల మేరకు క్యూలు

తిరుపతి పట్టణంలోని అన్ని బ్యాంకులు పట్టణవాసులతో నిండిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పెద్ద నోట్లను మార్చుకునేందుకు జనం బారులు తీరారు. ప్రధాన

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (16:22 IST)
తిరుపతి పట్టణంలోని అన్ని బ్యాంకులు పట్టణవాసులతో నిండిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పెద్ద నోట్లను మార్చుకునేందుకు జనం బారులు తీరారు. ప్రధానమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాన్య ప్రజలు తమ వద్దవున్న డబ్బులను డిపాజిట్ చేసుకోవడం, పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను తీసుకుంటున్నారు. 
 
బ్యాంకుల వద్ద పోలీసులు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో, క్యూపద్ధతిలో ప్రజలను బ్యాంకుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. నల్లధనాన్ని అరికట్టాలని ప్రధాని తీసుకున్న నిర్ణయంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments