Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ కామ్‌గా లేడండోయ్.. మంచి టైమ్ కోసం..?!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (15:33 IST)
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా... రైతు భూములు రాజధాని కోసం చేతులు మారుతున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరెత్తట్లేదో అర్థం కావట్లేదని అందరూ చర్చించుకుంటుంటే.. ఒక వర్గం మాత్రం పవన్ కల్యాణ్ కామ్‌గా లేదండోయ్.. మంచి సమయం కోసం వేచి చూస్తున్నాడని అంటున్నారు. 
 
పవన్ చెప్పడంతోనే టీడీపీ ఓటేశామని.. రైతుల బాధేంటో పవన్ తెలుసుకుని సర్కారుతో మాట్లాడాలని... అలాగే ఆర్థిక బడ్జెట్‌లో కేంద్రం ఏపీకి చేసిన అన్యాయంపై కూడా పవన్ కల్యాణ్ సీన్లోకి వచ్చి గళమెత్తాలని ఆయన అభిమానులు, ప్రజలు, రైతులు ఆశిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం నోరెత్తక సైలెంట్‌గా ఉండటం ఎందుకోనని అందరూ ఆలోచిస్తుంటే.. పవన్ తప్పకుండా ఏపీ స్పెషల్ స్టేటస్‌తో పాటు అన్నీ అంశాలపై టీడీపీ, బీజేపీలను ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నాడని.. కానీ అందుకు తగిన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందులో భాగంగా ఏపీ క్యాపిటల్ ఏర్పాటు కానున్న తుళ్లూరులో పవన్ గురువారం నుంచి పర్యటిస్తారని.. ఈ సందర్భంగా టీడీపీ-బీజేపీలను ఎండగడతారని అందరూ ఆశిస్తున్నారు. మరి పవన్ ఏ మేరకు స్పందిస్తారో.. రైతులను ఎలా ఒప్పిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments