చంద్రబాబు ఆరోగ్యం పట్ల అమానవీయంగా వ్యవహరిస్తుంది : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (13:19 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తుందని మండిప్డడారు. పైగా, వైద్యుల నివేదికలను పట్టించుకోరా అంటూ ఆయన నిలదీశారు. వైద్యులు సలహాను జైలు అధికారులు ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉంటున్న చంద్రబాబు ఆరోగ్యం బాగా క్షీణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. జైళ్ళ శాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ తీరుకు అద్దం పడుతున్నాయని మండిప్డారు. 
 
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టిన పవన్.. కోర్టులు జోక్యం చేసుకుని ప్రబుత్వానికి తగు ఆదేసాలు జారీ చేయాలని కోరారు. వైద్యులు పూర్తి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు అడిగినా అదికారులు స్పందించడం లేదని విమర్శించారు. 
 
జైలులో చంద్రబాబుకు సరైన వైద్యం అందడం లేదని, చంద్రబాబు బరువు తగ్గారని, ఆనయ ఆరోగ్య రీత్యా పలు అదనపు సౌకర్యాలు కల్పించాలని వైద్యులు సూచించినా జైలు అధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే ప్రభుత్వ ఒత్తిడి ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments