పల్లె పండుగ లో గుడివాడ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty)
గుడివాడ 44 గ్రామాల ప్రజలు కలుషిత నీటి ఇబ్బందులు పరిష్కరించాలని కోరిన MLA శ్రీ @RamuVenigandla గారి విజ్ఞప్తి మేరకు, యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడంతో, 40… pic.twitter.com/B59lVz1IQD