Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిమినల్స్ అంటే చిరాకు.. గోదావరి తల్లిలా ఈ నేలను..? పవన్ కల్యాణ్

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (06:02 IST)
కాకినాడ జిల్లా పిఠాపురంలో వారాహి విజయ యాత్రను జనసేనాని పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏపీలోని సర్కారు ఏకిపారేశారు. 
 
శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురం గడ్డకు రావడాన్ని అదృష్టంగా భావిస్తానని తెలిపారు. ఒక దశాబ్ద కాల ప్రయాణంలో తాను ఎందుకు గట్టిగా నిలబడ్డాను అంటే అది ప్రజల భవిష్యత్ కోసమేనని ఉద్ఘాటించారు. గోదావరి తల్లి ఈ నేలను ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో, తాను కూడా నేలను అంటిపెట్టుకుని ఉంటాను అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనకు క్రిమినల్స్ అంటే చిరాకు అని స్పష్టం చేశారు. 
 
నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లా మనల్ని పాలించేది. ఈ దరిద్రులా మనల్ని పాలించేది. ఈ సన్నాసులా మనల్ని పాలించేది. గూండా గాళ్లు, రౌడీలు, హంతకులు... సిగ్గుండాలి మనకు ఇలాంటి వాళ్లతో పాలింపబడడానికి.. అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. తానేమీ సినిమా మాటలు మాట్లాడడంలేదని, సినిమాల కంటే రియల్ లైఫ్ లోనే ఎక్కువ చేస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments