Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ పుట్టినరోజు వేడుక.. అభిమాని దుర్మరణం...

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (12:18 IST)
పవన్ కల్యాణ్ బర్త్ డే రోజున అపశృతి చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో పవన్ కల్యాణ్ అభిమాని అయిన ఓ యువకుడు మంగళవారం మృతి చెందాడు.

చీరాల-ఒంగోలుకు మధ్య ఉన్న తీరప్రాంత గ్రామం చిన్నగంజాం గ్రామంలో ఉండే రమేష్, అతని స్నేహితులు పవన్ కల్యాణ్‌కు వీరాభిమానులు. 
 
మంగళవారం పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మెయిన్ రోడ్డు మీద ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి రమేష్ దుర్మరణం చెందాడు.

ఈ ప్రమాదంలో అతనితో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments