Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ జగన్ జివిఎల్ శని గ్రహాలు: కొల్లు రవీంద్ర

ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అన

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (13:05 IST)
ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అనీ, అందుకే ఆంధ్రాలో కంటే  తెలంగాణలోనే ఎక్కువసేపు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు.
 
ఇక వైఎస్ జగన్ పాదయాత్రను క్యాట్ వాక్ అంటూ అభివర్ణించారు. జీవిఎల్‌ని కమెడీయన్‌గా పోల్చుతూ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ త్రిమూర్తులు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ ముగ్గురి నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రజలు నవగ్రహాలకు పూజలు చేయాలంటూ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత ఏపీలో అవినీతి జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments