Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రైస్తవ ఆశ్రమం.. పరిశుద్ధ బాబు.. పేరుకు మాత్రమే చేసేవన్నీ..?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (11:20 IST)
అది పేరుకే క్రైస్తవ ఆశ్రమం. పేరుకు అతడు కూడా పరిశుద్ధ బాబు.. అయితే చేసేవన్నీ నీచ కార్యాలు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో క్రైస్తవ ఆశ్రమం తెరిచిన ఆ వ్యక్తి పేరు పరిశుద్ధ బాబు. పేరుకే అతడు పరిశుద్ధ బాబు, చేసేవన్నీ అపరిశుద్ధమైన పనులేనట. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన అతడి నీచ కార్యాలపై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 
 
అయినా అతడి మాయలో పడ్డ పోలీసులు కేసు నమోదు చేసే విషయంలో నీళ్లు నమిలారు. దీంతో అతగాడి వేధింపులతో విసిగివేసారిన ఓ విద్యార్థిని ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీగారి ఆదేశాలతో ఎట్టకేలకు మత్తు వీడిన చిలకలపూడి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న పరిశుద్ధ బాబు గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు