Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీ పిలుపు... బుగ్గ బల్బును తొలగించిన మంత్రి పరిటాల

అమరావతి, వాహనాలపై బుగ్గ బల్బులు తొలగించి, వీవీఐపీ సంస్కృతి చమరగీతం పాడాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత స్పందించారు. శుక్రవారం ఉదయం తన వాహనంపై ఉన్న నీలి రంగు బుగ్గను స్వయంగా ఆమె తొ

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (15:09 IST)
అమరావతి, వాహనాలపై బుగ్గ బల్బులు తొలగించి, వీవీఐపీ సంస్కృతి చమరగీతం పాడాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు రాష్ట్ర  స్త్రీ, శిశు సంక్షేమ, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత స్పందించారు. శుక్రవారం ఉదయం తన వాహనంపై ఉన్న నీలి రంగు బుగ్గను స్వయంగా ఆమె తొలగించారు. ఈ విషయాన్ని స్త్రీ,శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments