Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

Webdunia
బుధవారం, 21 జులై 2021 (20:42 IST)
ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటిప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 12,829 క్యూసెక్కుల నీరు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 33,130, సుంకేసుల నుంచి 2,215 క్యూసెక్కుల నీటితో కలిపి మొత్తం 48,174 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది.

శ్రీశైలం జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు కాగా బుధవారం సాయంత్రం నాటికి నీటి నిల్వ 67.8401 టిఎంసిలుగా ఉంది.

జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 843.70 అడుగులుగా ఉంది. ఎపి జల విద్యుతుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించలేదు. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 28,252 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments