Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుడ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా.. నాలుగు పండ్ల మొక్కలు, 12 నీడ నిచ్చే మొక్కలు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:33 IST)
పర్యావరణ హితం కోసం తుడ పరిధిలో మొక్కల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు తుడ ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తుడ కార్యాలయంలో అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పురోగతి పై సమీక్షించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో నేరేడు, అల్లనేరుడు, రేగు, వెలగ వంటి పండ్ల మొక్కలు, 12 రకాల నీడ నిచ్చే మొక్కలు.. గన్నేరు, పారిజాతం, దేవ గన్నేరు, టేకోమా, ఆరే, రేల,ఆకాశ మల్లి, చెన్నంగి, నక్కెన, తబీబియా, అర్జెన్సియ లను అందించనున్నట్లు తెలియజేశారు.

గ్రామ ప్రజలు వాటిని సంరక్షించాలని కోరారు. నేడు మనం నాటే మొక్క పెరిగి పెద్దదై భవిష్యత్తు తరాలకు ఉపయుక్తంగా మారుతుందన్నారు. మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు.

ఈ మొక్కలను రోడ్డు కు ఇరువైపులా.. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలలో నాటనున్నట్లు వివరించారు. అనంతరం తుడ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పై సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments