Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ వేసుకొమ్మన్నందుకు ఆమెను గొడ్డును బాదినట్లు బాదాడు, ఎక్కడ..?

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (14:23 IST)
అసలే కరోనా కాలం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సర్. మాస్క్ వేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి అని సహ ఉద్యోగి చెప్పినందుకు ఉన్నతాధికారికి కోపమొచ్చింది. విచక్షణారహితంగా ఆ ఉద్యోగిని చితకబాదాడు. ఆసుపత్రి పాలు జేశాడు.
 
ఎపి టూరిజంలో నెల్లూరుజిల్లా డిప్యూటీ టూరిజం మేనేజర్ భాస్కర్, సహ ఉద్యోగి ఉషారాణిని ఈ నెల 27వ తేదీన చితకబాదాడు. ఆఫీస్‌కు వచ్చిన భాస్కర్‌ను... సర్ మాస్క్ వేసుకోండని ఉషారాణి చెప్పింది. కాంట్రాక్ట్ పని చేసే నువ్వు కూడా నాకు సలహాలిస్తావా అంటూ భాస్కర్‌ ఊగిపోతూ ఆమెపై చేయి చేసుకున్నాడు.
 
తన టేబుల్ పైన ఉన్న ఇనుప కడ్డీతో ఆమె తలపై బాదాడు. జుట్టు పట్టుకుని కిందకు తోశాడు. ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా దారుణంగా కొట్టాడు. ఉషారాణి దివ్యాంగురాలు. అయినా పట్టించుకోలేదు.
 
సహచర ఉద్యోగులు భాస్కర్‌ను పట్టుకుని పక్కకు నెడుతున్నా వినిపించుకోలేదు. ఆమెను చావబాదాడు. అయితే విషయం బయటకు రానివ్వకుండా మూడురోజుల పాటు జాగ్రత్తపడ్డాడు. అయితే ఈరోజు ఉదయం సి.సి. కెమెరా ఫుటేజ్‌ను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. న్యాయం కావాలని కోరుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments