Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ నుంచి కొత్త గ్రూప్ చాట్, వీడియో ఫీచర్స్!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (13:06 IST)
ట్విట్టర్ నుంచి కొత్త గ్రూప్ చాట్, వీడియో ఫీచర్స్‌ లాంఛ్ వేసింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ కొత్త గ్రూప్ చాట్, వీడియో ఫీచర్స్‌ ద్వారా ఒకేసారి పలువురికి సందేశం పంపే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనల్ని ఫాలో అవుతున్న ఎవరితోనైనా సంభాషించవచ్చు. 
 
అలాగే స్మార్ట్ ఫోన్లలో వీడియోలను చాలా తేలికగా క్యాప్చర్ చేసుకోవడం, ఎడిట్ చేయడం, వీడియోలను షేర్ చేసుకునేందుకు ట్విట్టర్ అప్లికేషన్‌లో మార్పులు తీసుకొచ్చింది. దాంతో, 30 సెకన్లు లేదా అంతకంటే తక్కువ నిడివి ఉన్న వీడియోలను కూడా షేర్ చేసుకోవచ్చు. వచ్చే కొన్ని వారాల్లో ట్విట్టర్ వినియోగదారులందరికీ ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments