Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో గెలవడం కాదు.. మెజార్టీ తెచ్చుకోవడమే ముఖ్యం!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:10 IST)
ఎన్నికల్లో గెలవడం కాదు.. అత్యధిక మెజార్టీ తెచ్చుకోవడమే ముఖ్యమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చైతన్యరాజు అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా చూడాలని సూచించారు.
 
గెలుపు ముఖ్యం కాదని, మెజార్టీయే ప్రధానమని లోకేష్ అన్నారు. ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించడంపై నారా లోకేష్ మాట్లాడుతూ.. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండానే తిరుపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. కేవలం బూత్ స్థాయి నిర్వహణ ఖర్చులు మాత్రమే పెట్టామని లోకేష్ చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments