Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళైన వారానికే భర్తకు బిస్కెట్ - ప్రియుడితో కాపురం.. ఎక్కడ?

పెళ్ళయి సరిగ్గా వారం రోజులయ్యింది. ప్రియుడిపై ఉన్న మోజును తగ్గించుకోలేకపోయింది. దీంతో మొగుడును వదిలేసి ప్రియుడితో పారిపోయి వేరు కాపురం పెట్టేసింది. ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళంలో జరిగింది.

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (16:00 IST)
పెళ్ళయి సరిగ్గా వారం రోజులయ్యింది. ప్రియుడిపై ఉన్న మోజును తగ్గించుకోలేకపోయింది. దీంతో మొగుడును వదిలేసి ప్రియుడితో పారిపోయి వేరు కాపురం పెట్టేసింది. ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళంలో జరిగింది.
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కాసర గ్రామానికి చెందిన తులసికి, అదే ప్రాంతానికి చెందిన రమ్యకు వారంరోజుల క్రితం వివాహమైంది. రమ్యకు వివాహం కాకముందే పురుషోత్తం అనే యువకుడితో పరిచయం ఉంది. పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. అయితే ఇంట్లో వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక తులసిని వివాహం చేసుకుంది.
 
వివాహమైన తరువాత కూడా ప్రియుడు పురుషోత్తంను మర్చిపోలేకపోయింది. దీంతో తిరుపతిలోని మంగళంలో ఉన్న ప్రియుడిని కలుసుకునేందుకు వచ్చేసింది. నా భర్తను వదిలేసి నీతోనే వుంటానని చెప్పడంతో అతడు సరేనన్నాడు. దాంతో వేరు కాపురం పెట్టేసింది. భర్త తులసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రమ్య మేజర్ కావడంతో పోలీసులు కూడా వదిలేశారు. దీంతో ప్రియుడితో కాపురం పెట్టేసింది రమ్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments