Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020 నాటికి ఏపీలో విద్యుత్ కొరత ఉండదు : వెంకయ్య

Webdunia
ఆదివారం, 20 జులై 2014 (16:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదుద్దుతామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఆదివారం తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తామన్నారు. 
 
ముఖ్యంగా 2020 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలకు గత యూపీఏ సర్కారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments