Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీజు రీయింబర్స్‌మెంట్.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి

Webdunia
గురువారం, 31 జులై 2014 (14:04 IST)
ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. తెలంగాణ విద్యార్థులకు బోధనా రుసుము చెల్లించడానికి ప్రభుత్వం 'ఫాస్ట్' పథకంకు రూపకల్పన చేసిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థుల భారాన్ని పంచుకోవాలన్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో 1956 స్థానికత చేయడం సరికాదని డొక్కా వ్యాఖ్యానించారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల నేతలతో అఖిలపక్షం ఏర్పాటు చేసుకోవాలని మాణిక్య వరప్రసాద్ తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments