Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు! నందమూరి హ‌రికృష్ణ‌కు నివాళి!

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:05 IST)
ఒక ప‌క్క మాజీ సీఎం వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా, ఇదే రోజు రెండు ప్ర‌త్యేక సంద‌ర్భాలు వ‌చ్చాయి. ఒక‌టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం, మ‌రోటి నంద‌మూరి హ‌రికృష్ణ జ‌న్మ‌దినం. ఈ రెంటికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. 
 
జనసేన అధ్యక్షుడు, సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయ‌పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ప‌వ‌ర్ స్టార్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు నారా లోకేష్.
 
ఇక త‌న మామ‌య్య నందమూరి హ‌రికృష్ణ‌కు నివాళులు అర్పిస్తూ... కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ళ ముందు ఉంచుతుంది. నా విషయంలో హరి మావయ్య కూడా అంతే. ఆయన జయంతి సందర్భంగా హరి మావయ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అని ట్వీట్ చేశారు నారా లోకేష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments