Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి పోలీసును ముదురు దొంగ తమిరినట్లుంటి... నారా లోకేశ్ ట్వీట్

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (11:39 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే మంచి పోలీసును మహాముదురు దొంగ తరిమినట్టుందని టీడీపీ యువనేత లోకేశ్ వ్యాఖ్యానించారు. నిడదవోలు సభలో జగన్ చేసిన వ్యాఖ్యలకు శనివారం ఆయన కౌంటర్ ఇచ్చారు. 'రూ.42 వేల కోట్ల ప్రజాధనం దోచి 38 కేసుల్లో మొదటి నిందితుడు ఈ సైకో జగన్. అలాంటివాడు చంద్రబాబుపై తప్పుడు కేసుపెట్టి అరెస్టు చేయించడమే కాకుండా ములాఖత్ - మిలాఖత్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్నారు. 
 
చంచల్‌గూడా జైల్లో నీ ములాఖత్‌ల గురించి మర్చిపోయావా? గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి తెర వెనుక అయిన మిలాఖత్‌లు గుర్తులేవా జగన్. పరమ అవినీతిపరుడు నీతివంతులకు అవినీతిని అంటగట్టడం ఒక మానసిక రుగ్మత. దీనిని మెగలోమేనియా డిజార్డర్ అంటారు. 
 
చంద్రబాబును ఆరెస్టు చేయించడానికి లండన్‌లో 10 రోజులు దాక్కొన్నాడు జగన్. ఆ సమయంలో ఈ మానసిక రుగ్మతకు వైద్యం చేయించుకొని ఉండాల్సిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇంట్లో సొంత వాళ్లకుకాలేని బిడ్డ ఊరందరికీ ఆవుతాడా అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments