Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి మరో జీవితం మొదలైంది.... నామినేషన్ వేసేశాను: ట్విట్టర్‌లో నారా లోకేష్

నేటి నుంచి మరో జీవితం మొదలైందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎమ్మెల్సీ కోటాలో చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (12:56 IST)
నేటి నుంచి మరో జీవితం మొదలైందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎమ్మెల్సీ కోటాలో చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. దీంతో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మామ నటి బాలకృష్ణ వెంట రాగా, ఆయన తన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆయన నారా లోకేష్ స్వీట్ చేశారు. తాను నామినేషన్ దాఖలు చేశానని, ఈ సందర్భంగా తనతో పాటు అసెంబ్లీకి వచ్చి మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలని, ఈ సమయం తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు మరో జీవితం మొదలైందని, ప్రజా ప్రతినిధిగా, రాష్ట్రాభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ విస్తరణకు తనవంతు కృషి చేస్తానని ఆయన రేలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments