Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌ నాకంటే పదేళ్లు సీనియర్.. ఆయనతో నాకు పోలికా? నారా లోకేష్ ప్రశ్న.. ఆస్తుల వివరాలు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎమ్మ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (11:38 IST)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 6వ తేదీన ఆయన నామినేషన్ వేసినపుడు అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో పొందుపరిచిన ఆస్తుల వివరాలు సంగతికి వస్తే తన మీద ఉన్న, తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ పేరు మీద ఉన్న షేర్లు, స్థిర, చర ఆస్తుల వివరాలను పొందుపరిచారు. 
 
మరోవైపు తనను తెలంగాణ మంత్రి కెటి రామారావుతో పోల్చుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ  ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన తర్వాత సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ తన కన్నా పదేళ్లు సీనియర్ అని చెబుతూ ఆయనతో తాను ఎలా పోల్చుకుంటానని ప్రశ్నించారు. ఒకవేళ మీరలా పోల్చుకుంటే మీ ఇష్టమని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. తనకిచ్చిన ఈ పదవిని బాధ్యతగానే భావిస్తున్నానని చెప్పారు.
 
ఆస్తుల వివరాలు 
చరాస్తులు: రూ.273,83,94,996 (హెరిటేజ్‌ షేర్ల రూపంలో) 
స్థిరాస్తులు: రూ.18,00,98,738 
వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు: రూ.38,51,09,546 
రుణాలు: రూ.6,27,17,417 '
 
భార్య బ్రాహ్మణి పేరు మీద: 
చరాస్తులు: రూ.17,90,60,278 
స్థిరాస్తులు: రూ.9,75,80,000 
రుణాలు: రూ.21,51,900 
 
కుమారుడు దేవాంశ్‌ పేరు మీద: 
చరాస్తులు: రూ.2,18,55,013 
స్థిరాస్తులు: 9,06,89,600  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

లావ‌ణ్య త్రిపాఠి నటిస్తున్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

స్పీల్ బర్గ్ చిత్రంలా పెద్ద ప్రయోగం చేస్తున్న రా రాజా సినిమా : తమ్మారెడ్డి భరద్వాజ్

నల్లలుంగీ, చొక్కాతో దర్పంగా కూర్చున్న శివంగి

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం 3వేల మందితో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments