Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్ పైన నారా బ్రహ్మిణి పొగడ్తలు... తెదేపా నేతలు షాక్...

కేంద్ర బడ్జెట్ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆయన కోడలు, హెరిటేజ్ డైరెక్టర్ నారా బ్రహ్మిణి మాత్రం కేంద్ర బడ్జెట్ పైన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగవ బడ్జెట్లో మత్య్సకారులు, పాడి

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (18:24 IST)
కేంద్ర బడ్జెట్ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆయన కోడలు, హెరిటేజ్ డైరెక్టర్ నారా బ్రహ్మిణి మాత్రం కేంద్ర బడ్జెట్ పైన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగవ బడ్జెట్లో మత్య్సకారులు, పాడి పరిశ్రమలకు చెందిన వారికి, ఆక్వా రైతులకు ఎంతగానో ఉపయోగపడనుందని, ఇది చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.
 
కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా మిగిలినవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, 10 వేల కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి పాడి, మత్స్య పరిశ్రమలకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు బ్రహ్మిణి. రైతులకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉన్నా సరే మిగిలిన విషయాల్లో అన్యాయం జరిగిందన్న విషయం నారా బ్రహ్మిణికి తెలియలేదా అని చెవులు కొరుక్కుంటున్నారు టిడిపి నేతలు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments