Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ చూపంతా అవినీతిపైనే.. సంపాదనే బక్కన్న అజెండా: నాగం

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (06:48 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. టి. సీఎం చూపంతా అవినీతిపైనే ఉందని.. సంపాదనే అతని అజెండాగా మారింజని నాగం ఆరోపించారు. ప్రజల సమస్యలను కేసీఆర్ పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. రోజుకు ఒక గంట సమయాన్ని కూడా రైతుల కోసం ఆయన కేటాయించడం లేదని అన్నారు. కరెంట్ సమస్యను తీర్చకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
 
ఇదిలా ఉంటే... తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. సమావేశంలో పలు విషయాలపై కూలంకషంగా చర్చించి... కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
 
ఇకపోతే.. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయమని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం... మాటకు కట్టుబడే ఉంది. సమస్య కృష్ణా రివర్ బోర్డు దృష్టికి వెళ్లినప్పటికీ... విద్యుత్ ఉత్పత్తిని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణ పరిధిలోకి వచ్చే లెఫ్ట్ పవర్ హౌస్‌లో ఉత్పత్తి కొనసాగుతోంది. 125 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments