Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ కోసం బాలయ్యను చంద్రబాబు అలా వాడుకుంటున్నారు... నాదెండ్ల

బాలకృష్ణకు ఎక్కడ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందోనని చంద్రబాబు నాయుడికి భయం పట్టుకున్నదనీ, అందువల్ల బాలయ్యను ఎన్టీఆర్ బయోపిక్ అనే ఉచ్చులో వేశారంటూ నాదెండ్ల వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి... ఎమ్మెల్యేకా కొడుకుకా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (21:11 IST)
బాలకృష్ణకు ఎక్కడ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందోనని చంద్రబాబు నాయుడికి భయం పట్టుకున్నదనీ, అందువల్ల బాలయ్యను ఎన్టీఆర్ బయోపిక్ అనే ఉచ్చులో వేశారంటూ నాదెండ్ల వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి... ఎమ్మెల్యేకా కొడుకుకా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మొదట్నుంచి ఎన్టీఆర్ పక్కనే వుండి ఆయన ఐడియాలు చెప్తుండేవారంటూ వెల్లడించారు.
 
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు మరోసారి స్వర్గీయ ఎన్టీఆర్ పైన ఓ స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ గురించి తను నిజాలు చెబితే ఆయన ముఖం పైన జనం థూ అని ఉమ్మేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధికారంలో వచ్చాక ఆయన ఎమ్మెల్యేల మాటలను పక్కనబెట్టి అల్లుడు చెప్పిందే వేదంగా నమ్మేవారని చెప్పుకొచ్చారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ ముఖాముఖిలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. 
 
ఆనాడు నేను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని అనుకోవడానికి కారణం మీడియానే. ఎమ్మెల్యేలంతా వచ్చి నన్ను సీఎం కావాలని కోరుకున్నారు. అంతేతప్ప నాకు కావాలని ఏనాడూ కోరుకోలేదు. అల్లుడు ఏదో చెప్పేవారు... పూనకంతో వచ్చిపడేవారు ఎన్టీఆర్. సినిమాల ముందు మనం ఎక్కడ నిలబడతాం. రూ. 2 కిలో బియ్యం ఆయనకేం తెలుసు. పెట్టింది నేనే అంటూ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments