Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిలప్రియకు టీడీపీ మంత్రి పదవి ఇస్తానంది: భూమా నాగిరెడ్డి

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (18:24 IST)
ఆళ్లగడ్డ ఉపఎన్నికలో తన కూతురు అఖిలప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే... మంత్రి పదవిని కూడా ఇస్తామని టీడీపీ ప్రలోభపెట్టిందని వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. వారి ఆఫర్‌ను తాను తిరస్కరించడంతో.. తనపై తప్పుడు కేసులు మోపారని ఆరోపించారు. 
 
మనుషులే శాశ్వతం కానప్పుడు... పదవులు ఎంత అని వ్యాఖ్యానించారు. పదవి పోతే చంద్రబాబు కూడా మాజీ ముఖ్యమంత్రే అవుతారని భూమానాగిరెడ్డి చెప్పారు. కేసులకు తాను భయపడే వ్యక్తిని కానని తెలిపారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన గొడవను, ఆ తర్వాత జరిగిన ఘటనలను తాను అసెంబ్లీలో లేవనెత్తుతానని చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments