Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (10:31 IST)
ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మురళీదేవరా (77) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజూమున 3.25 గంటలకు ముంబయిలో మృతి చెందారు.  ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 
 
ముంబయిలో జన్మించిన దేవరా.. రాజస్థాన్ కుటుంబానికి చెందిన వారు. పారిశ్రామిక కుటుంబానికి చెందిన మురళీదేవరా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 
 
ఆయన తొలుత ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ముంబయిలో 22 ఏళ్లపాటు పని చేశారు. 
 
గత 2006న యూపీఏ హయాంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా కూడా మురళీదేవరా బాధ్యతలు వహించారు. అయితే పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments