Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న తిరుమల శ్రీవారిది ఏ కులమో చెప్పిన మురళీ మోహన్... ఇప్పుడు సారీ (video)

సినీ నటుడు మురళీ మోహన్‌ సాక్షాత్తు తిరుమల వెంకన్నకూ కులం తగిలించేశారు. ఎందుకు అలా అన్నారోగానీ…. తిరుమల శ్రీనివాసుడిని వెంకన్న చౌదరి అనేశారు. రాజమండ్రిలో ఒక సమావేశంలో మాట్లాడిన మురళీ మోహన్‌… మొన్న కర్నాటక ఎన్నికల్లో ఏదో చేద్దామనుకున్నారు. తెలుగు ప్రజల

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (17:11 IST)
సినీ నటుడు మురళీ మోహన్‌ సాక్షాత్తు తిరుమల వెంకన్నకూ కులం తగిలించేశారు. ఎందుకు అలా అన్నారోగానీ…. తిరుమల శ్రీనివాసుడిని వెంకన్న చౌదరి అనేశారు. రాజమండ్రిలో ఒక సమావేశంలో మాట్లాడిన మురళీ మోహన్‌… మొన్న కర్నాటక ఎన్నికల్లో ఏదో చేద్దామనుకున్నారు. తెలుగు ప్రజలు బుద్ధి చెప్పారు. ఎక్కువ సీట్లు గెలిచినా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కొన్ని సీట్లు మాత్రం తగ్గించి తిరుమల వెంకన్న చౌదరి, తిరుమల వెంకన్న చౌదరి… అంటూ నాలుక కరచుకున్నారు.
 
తనకు బాగా పరిచయం, తరచూ పలికే వెంకన్న చౌదరి ఎవరైనా వుండి వుండాలి. అలవాటులో పొరపాటున తిరుమల వెంకన్న గురించి చెబుతూ వెంకన్న చౌదరి అని తడబడి వుండాలి. ఎందుకు మురళీ మోహన్‌ ఇలా మాట్లాడారో అర్థంకాక తెలుగుదేశంపార్టీ నేతలే ఆశ్చర్యపోయారు.  పద్మావతమ్మది ఏ కులం, గోవిందరాజస్వామిది ఏ కులం, వరాహస్వామిది ఏ కులం… అవి కూడా మీరే చెప్పండి అంటూ వైసిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 
 
కాగా మురళీ మోహన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో తను పొరబాటున వెంకన్న చౌదరి అని చెప్పానే తప్ప తను కులాలు గురించి పట్టించుకోనని వీడియో ద్వారా వెంకన్నకు క్షమాపణలు చెప్పారు. ఆ వీడియో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments