Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబీఆర్ పార్కు వద్ద మోత్కుపల్లి సెటైర్స్: నేనే ఓ పెద్ద పెప్పర్ స్ప్రేను...

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (11:48 IST)
శుక్రవారం కేబీఆర్ పార్కు వద్ద టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నవ్వులు పూయించారు. పెప్పర్ స్ప్రేను విక్రయించేందుకు ఓ సేల్స్ మన్ తన వద్దకొచ్చిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడి వారిని కడుపుబ్బా నవ్వించాయి. 
 
పార్కు వద్ద రెండు రోజుల క్రితం నిత్యానంద రెడ్డిపై జరిగిన దాడిని పురస్కరింకుచుని పెప్పర్ స్ప్రేను విక్రయించేందుకు వచ్చిన సేల్స్ మన్‌తో మోత్కుపల్లి సరదా వ్యాఖ్యలు చేశారు.
 
‘అది లగడపాటికి అవసరం గాని... నాకెండుకు? నేనే ఓ పెద్ద పెప్పర్ స్ప్రేను. నా మీద ఎవరు దాడి చేస్తారు’ అంటూ ఆయన తనదైన శైలిలో చెప్పుకుపోయారు. దీంతో సేల్స్ మన్ సహా అక్కడి వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments