Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూడొద్దన్నందుకు సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించుకున్న యువతి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (18:55 IST)
కుటుంబ కలహాలతో ఒక యువతి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. టీవి చూడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్ ఓపెన్ చేసి నిప్పటించుకుంది. 
 
తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో డిగ్రీ చదువుతోంది గాయత్రి. కళాశాలలు మూతపడి ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టివీ ఎక్కువగా చూస్తూ ఉండేది. ఆన్ లైన్ క్లాస్‌లను కూడా చూడకుండా టివీకి అతుక్కుని పోవడంతో తల్లిదండ్రులు మందలించారు.
 
చదువుకోమని మందలించారు. గత వారంరోజుల నుంచి ఇంట్లో తల్లిదండ్రులతో ఇదే స్థాయిలో గొడవ జరుగుతోంది. దీంతో మనస్థాపానికి గురైన గాయత్రి తల్లిదండ్రులు పని మీద బయటకు ఈరోజు మధ్యాహ్నం వెళ్ళారు. దీంతో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించుకుంది గాయత్రి. దాంతో అక్కడికక్కడే సజీవ దహనమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయాకు తరలించారు. గాయత్రి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments