Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడ్రన్ దుస్తులతో వివాహం.. పొట్టి దుస్తులు నైకీ ప్లాక్ షార్ట్స్‌తో వరమాల వేసింది.. (వీడియో)

వివాహం అంటే ఒళ్లు మోయలేనంత ఆభరణాలు.. బరువైన దుస్తులు.. ఆకర్షించే మేకప్‌తో వధువు కనిపిస్తుంది. కానీ ఓ పంజాబీ వధువు చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె పొట్టి దుస్తులతో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించ

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (09:12 IST)
వివాహం అంటే ఒళ్లు మోయలేనంత ఆభరణాలు.. బరువైన దుస్తులు.. ఆకర్షించే మేకప్‌తో వధువు కనిపిస్తుంది. కానీ ఓ పంజాబీ వధువు చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె పొట్టి దుస్తులతో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యింది. అందమైన లెహంగాను ధరించాల్సిన ఆ వధువు ఎవరూ ఊహించని విధంగా ఓ పొట్టి డ్రస్సుతో వచ్చేసింది. 
 
సంప్రదాయ వధువు ధరించే చోలీ, బంగారు ఆభరణాలు, దుప్పట్టాలను వేసుకుని లెహంగా స్థానంలో నైకీ బ్లాక్ షార్ట్స్‌తో వచ్చి పెళ్లిలో పాల్గొంది. వరుడి ముందు అలాగే తిరిగి, అతని మెడలో వరమాల వేసింది. కొంతమంది ఆమె చేసిన పనిని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆమె డ్రెస్‌‌పై ఫైర్ అవుతున్నారు. సంప్రదాయంగా జరిగే పెళ్లిలో ఇలాంటి దుస్తులు ధరించడం ఏంటని మండిపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments