Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రార్థించే చేతులకన్నా సహాయం చేసే చేతులే గొప్ప... ఎమ్మెల్యే రోజా(వీడియో)

చిత్తూరు జిల్లాలో మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ మరియు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత వీల్ చైర్స్, పరికరాలను ఎమ్మెల్యే రోజా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "బ్యాంకు బ్యాలెన్సులు, భూములు కొనుగోలు చేసుకోవడంతో మన జన్మ సార

MLA Roja
Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (21:52 IST)
చిత్తూరు జిల్లాలో మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ మరియు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత వీల్ చైర్స్, పరికరాలను ఎమ్మెల్యే రోజా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...  "బ్యాంకు బ్యాలెన్సులు, భూములు కొనుగోలు చేసుకోవడంతో మన జన్మ సార్థకం కాదు. ఎన్నేళ్లు బ్రతికామని కాదు.. ఎలా బతికామని వైఎస్సార్ చెప్పేవారు. అదే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు. 
 
అందుకే మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను కూడా సహాయం చేస్తున్నాను. దేవుడు కొందరికి కొన్ని అవయవాలను లోటు చేసినప్పటికీ సహాయం చేసే చేతులు వున్నప్పుడు అలాంటి అంగవికలురికి ఆసరా దొరుకుతుందని అన్నారు. ప్రభుత్వాలు కూడా వికలాంగుల పోస్టులను భర్తీ చేయాలి. వాళ్లకి ఇవ్వాల్సిన రుణాలను పార్టీలకు అతీతంగా ఇవ్వాలని కోరుతున్నాను'' అని చెప్పారు. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments