Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాజధాని ద్రోహి' అంటూ నినాదాలు.. మంగళగిరి వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (10:59 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రాజధాని ద్రోహి అంటూ నినాదాలు చేశారు. రాజధానిపై తరలింపుపై సమాధానం చెప్పాలని స్థానికుల డిమాండ్ చేశారు. రాజధాని ద్రోహి అంటూ ఆర్కేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
 
ఉండవల్లి అంబేద్కర్ నగరులో మంచినీటి పైపు లైను పరిశీలనకు ఆయన వచ్చారు. ఆ సమయంలో అక్కడ కొంతమంది గుమికూడి ఉన్నారు. వారంతా తన కోసమే వచ్చారని భావించిన ఆర్కే వారి ముందు కారు ఆపారు. అయితే, ఆర్కే ఊహించిన విధంగా వారంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
అమరాతి నుంచి రాజధాని తరలింపుపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజధాని ద్రోహి అంటూ మండపడ్డారు. దీంతో ఆయన వెంటనే తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికు మహిళలు సైతం ఆర్కేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నారా లోకేశ్‌పై ఆర్కే విజయం సాధించింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments