Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ సూర్యకుమారి మృతదేహం కాల్వలో... లొంగదీసుకుని మోసం చేసినందుకే....

డాక్టర్ సూర్య కుమారి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె మృతదేహం రైవ‌స్ కాలువలో లభ్యమైంది. ఐదు రోజుల క్రితం ఆచూకి లేకుండా పోయిన సూర్యకుమారి కోసం పోలీసులు గాలించారు. ఐతే ఆమె స్కూటీని రైవస్ కాలువ ఒడ్డున చూసిన‌ట్లు స్థానికులు చెప్పడంతో ఎన్డీఆర్ఎ

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (22:34 IST)
డాక్టర్ సూర్య కుమారి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె మృతదేహం రైవ‌స్ కాలువలో లభ్యమైంది. ఐదు రోజుల క్రితం ఆచూకి లేకుండా పోయిన సూర్యకుమారి కోసం పోలీసులు గాలించారు. ఐతే ఆమె స్కూటీని రైవస్ కాలువ ఒడ్డున చూసిన‌ట్లు స్థానికులు చెప్పడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం కాలువ‌లో గాలించింది.
 
మొత్తం 27 మంది ప్ర‌త్యేక బృందం 14 కిలోమీట‌ర్ల మేర గాలించగా సూర్య‌కుమారి మృత‌దేహం లభించింది. గత ఐదు రోజులగా నీళ్లలోనే వుండటంతో ఆమె మృత‌దేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరోవైపు ఆమెది ఆత్మహత్యగానే పోలీసులు నిర్థారించారు. 
 
కాగా విద్యాసాగర్ ఆమెను 7 ఏళ్లుగా లోబర్చుకున్నాడనీ, అతడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. వివాహం అయిన తర్వాత కూడా ఆమెతో గడిపాడనీ, తనకు వివాహం అయిన సంగతి ఆమె వద్ద దాచిపెట్టి సంబంధాన్ని సాగించాడని తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments