Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పిచ్చితల్లిని గర్భవతిని చేసిన కామాంధులెవరో...

వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓ పిచ్చితల్లిపై గుర్తు తెలియని కామాంధులు అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఆ కామాంధుల కోసం స్థానిక పోలీసులు వేట మొదలెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (09:16 IST)
వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓ పిచ్చితల్లిపై గుర్తు తెలియని కామాంధులు అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఆ కామాంధుల కోసం స్థానిక పోలీసులు వేట మొదలెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
భూపాలపల్లిలో ఓ మానసిక వికలాంగురాలు నిండుగర్భంతో ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖకు చేరవేశారు. దీంతో స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, బాలల సంరక్షణశాఖ అధికారి ఓంకార్‌, డీఎంహెచ్‌‌వో అప్పయ్య తమ సిబ్బందితో కలిసి ఆ పిచ్చితల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఫలితంగా ఆ మహిళను భూపాలపల్లి పట్టణ శివారులోని రిలయన్స్‌ పెట్రోల్‌ పంపు వద్ద ఉండగా గుర్తించారు. ఆ తర్వాత స్థానిక పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి నిండు చూలాలు అని గుర్తించారు. పూర్తి వైద్య పరీక్షల కోసం హన్మకొండకు తరలించారు. అయితే, ఆ మహిళను గర్భవతి చేసిన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం