Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య సీట్లు భర్తీ చేయరూ... విద్యార్థుల తల్లిదండ్రులు

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (22:42 IST)
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారంనాడు వారు ఈ డిమాండ్‌తో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మొత్తం సీట్లు భర్తీ చేయకపోతే కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ నిలిపివేయాలన్నారు. 
 
సీట్లు భర్తీ చేయని వైద్య కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి సూచించారు. కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థులు బలి కావాలా అంటూ వారు ఆక్రోశించారు. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments