Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోట్లు పలుకుతున్న సీట్లు: కామినేని వార్నింగ్

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (13:39 IST)
విద్యను కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మెడికల్ కాలేజీల్లో బీ-కేటగిరీ సీట్లను ఒక్కొక్కటి కోటి రూపాయల వంతున అమ్ముకుంటున్నారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ బ్లాక్ మార్కెటింగ్‌పై సాక్షాత్తు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మెడికల్ సీట్లను బ్లాక్‌లో అమ్ముకుంటే సహించమని... అలాంటి కాలేజీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిర్దిష్ట ఫీజులకు కాకుండా, భారీ రేట్లకు సీట్లను అమ్ముకుంటున్నట్టు తమకు కూడా సమాచారం అందుతోందని... దీనిపై సీఐడీతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. కాగా మెడికల్ కౌన్సింగ్ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments