Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (15:13 IST)
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో గట్టి షాక్ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైకాపాకు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన తాజాగా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. 
 
ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్తో మాట్లాడించాలని గత మూడు నెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా పట్టించుకోలేదని అన్నారు. అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చంద్ర తెలిపారు. కాగా, ఆయన జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇక నిర్ణయం వైకాపా చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా వ్యవరించిన జకియా ఖానం తన పదవికి రాజీనామా చేసిన రోజే బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఆమె రాజీనామాతో వైకాపాను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments