Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తెదేపా నేతను చంపింది నేనే... లొంగిపోయిన వైసీపి నాయకుడు

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (17:09 IST)
పాత కక్షలు ఇప్పుడు చెలరేగుతున్నాయా అనే సందేహం వస్తోంది. ఇరు ప్రధాన పార్టీలకు చెందినవారు ఇటీవలి కాలంలో ఘర్షణ పడటం కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఇవి హత్యకు దారి తీస్తున్నాయి. మంగళవారం నాడు మంగళగిరిలో దారుణ హత్యకు గురైన తెలుగుదేశం నేతను చంపిందెవరో తెలుసుకునేలోపుగా తామే హత్య చేశామంటూ వైసీపికి చెందిన నేత శ్రీనివాసరావు యాదవ్ పోలీసుల ఎదుట తన అనుచరులతో లొంగిపోవడం కలకలం సృష్టిస్తోంది. 
 
వివరాలను చూస్తే... మంగళగిరి ద్వారకానగర్‌కి చెందిన 40 ఏళ్ల ఉమా యాదవ్ గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు ఇటీవలే గౌతమబుద్ధ రోడ్డు సమీపంలో ఓ ఆఫీసును నిర్మించాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా శ్రీనివాసరావు యాదవ్, అతడి అనుచరులు కొందరు ఉమపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments