Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

సెల్వి
బుధవారం, 16 జులై 2025 (12:34 IST)
Boy
సోషల్ మీడియా పుణ్యంతో ప్రస్తుత యువత పెడదారిన పడుతున్నారు. టీనేజీలోనే చెడు వ్యసనాలకు లోబడి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాకు, గంజాయికి బానిసై తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో.. ఏది చేసినా కరెక్టేననే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు పోలీసులకు కొడవలితో చిక్కాడు. కొడవలిని వీపులో వుంచుకుని పోలీస్‌ల ఎదుట నానా హంగామా చేశాడు. ఆ వీడియోలోని యువకుడు పోలీసులను ఎదిరించి మాట్లాడటం కనిపిస్తుంది. 
 
ఇంకా గంజాయి మత్తులో ఏవేవో మాట్లాడు బూతులు మాట్లాడాడు. వీడి వ్యవహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ గంజాయి మత్తులో ఆడపిల్లని ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీరికి చట్టప్రకారం శిక్ష పడటంలోనూ జాప్యం ఏర్పడుతుందని.. ఇందుకు మానవ హక్కుల ముసుగు తెరపైకి వస్తుందని నెటిజన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments