Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో మనస్పర్ధలు.. ఇంజనీరింగ్ విద్యార్థినితో చనువు-పెళ్లి ఫిక్స్.. ఫోటోలు వీడియోలు బయటపెడ్తానని?

మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. మరికొందరు వేధింపులతో మహిళలను హింసిస్తున్నారు. తాజాగా తనను పెళ్లి చేసుకోకుంటే తనతో కలిసి తిరిగిన వీడియోలు బయటపెడతా

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (10:12 IST)
మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. మరికొందరు వేధింపులతో మహిళలను హింసిస్తున్నారు. తాజాగా తనను పెళ్లి చేసుకోకుంటే తనతో కలిసి తిరిగిన వీడియోలు బయటపెడతానంటూ విద్యార్థినిని వేధిస్తున్న వ్యక్తిని సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. రామ్ నగర్‌కు చెందిన కంపా సందీప్‌ (25)కు గతంలోనే పెళ్లయింది. 
 
భార్యతో మనస్పర్థలు రావడంతో ఏడాది కాలంగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థినితో చనువుగా ఉంటున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో కక్ష పెంచుకున్న సందీప్‌ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు.
 
అంతేగాకుండా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను.. యూట్యూబ్‌లో పెడుతానంటూ బెదిరించాడు. అయితే బాధితురాలు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో సందీప్ గతంలో ఆరుగురు యువతులను ప్రేమించి మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments