Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తెలుగుదేశం మహానాడు

Webdunia
బుధవారం, 27 మే 2015 (07:36 IST)
తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా ప్రతీ యేడు నిర్వహించే మహానాడు గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్ లోని గండిపేటలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు.

గండిపేటలో మహానాడు నిర్వహించనున్న ‘తెలుగు విజయం’లో ఏర్పాట్లను పూర్తి చేశారు. మహానాడులో రెండురాష్ట్రాల అంశాలతో పాటు జాతీయ సమస్యల మీద తీర్మానాలపై చర్చ జరిపి ఆమోదించనున్నారు. టి- సర్కారు వైఫల్యాలపైనా చర్చించనున్నారు. లోకేశ్‌కు పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.

ఆయన చేస్తున్న కృషికి అభినందన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. మహానాడులో తెలుగుదేశం జాతీయ పార్టీగా అవతరించనుంది. ఈ వేడుకకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి కార్యకర్తలు రానున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments