Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభకార్యానికి వస్తే.. దొంగనే అనుమానంతో చంపేశారు!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:19 IST)
శుభకార్యానికి వస్తే దొంగనే అనుమానంతో కొట్టి చంపేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం కొత్తూరులో దారుణం జరిగింది. కొత్తూరులో ఓ శుభకార్యానికి వచ్చిన కొండారెడ్డి అనే వ్యక్తిని ఊరివాళ్లు దొంగ అన్న అనుమానంతో చావచితగ్గొట్టారు. ఈ ఘటన పెబ్బేరు మండలంలో సంచలనం కలిగించింది. అంతే కాదు, మృతదేహాన్ని అక్కడే ఉన్న కాలువలో పడేసి చేతులు దులుపుకుపోయారు. 
 
కాలువ వైపు వెళ్లిన కొందరు మృతదేహం పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమాయకుడిని కొట్టి చంపారని కొండారెడ్డి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తామడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వనందునే, దొంగగా భావించాల్సి వచ్చిందని ఊరివాళ్లు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments