Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. అడవికి తీసుకెళ్లి కాళ్లూ చేతులు కట్టేసి మర్మాంగాలు కోసిన భర్త

Webdunia
ఆదివారం, 16 మే 2021 (09:01 IST)
కడవరకు కాపాడాల్సిన భర్త.. భార్యపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. భార్య తప్పుడు చేస్తుందన్న అనుమానంతో ఆమెను చిత్ర హింసలకు గురిచేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమెను నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి కాళ్లు చేతులు కట్టేసి.. మర్మాగాలను కోసిపడేశాడు. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కిరాతక చర్య వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పాశంవారిపల్లెకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి వీధి నాటకాలు వేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 
 
గత కొద్ది రోజులుగా భార్య రాధ (35)పై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను తరచూ చావబాదుతూ వచ్చాడు. నాలుగు రోజుల కిందట గ్రామ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి కాళ్లూ చేతులు కట్టేసి చిత్రహింసలకు గురిచేసి, కత్తితో మర్మాంగాలు కోసేశాడు. బాధితురాలి పుట్టింటివారు శనివారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments