Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మా' ఎన్నికల్లో అక్రమాలు.. హైకోర్టులో ఓ కళ్యాణ్ సవాల్!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (15:26 IST)
'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కింది. గత మార్చి నెల 29వ తేదీన జరిగిన మా ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆయన ఆరోపిస్తూ కింది కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను నాంపల్లి కోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టుకెళ్లారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడించుకోవచ్చంటూ హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును నటుడు ఓ.కల్యాణ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని, తిరిగి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ వ్యవహారంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇదిలావుంటే సివిల్ కోర్టు తీర్పు ప్రకారం రేపు లేదా ఎల్లుండు 'మా' అధ్యక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments