ప్రేమికుల మధ్య గొడవ, ఉరి వేసుకున్న ప్రియుడు, మూడో అంతస్తు నుంచి దూకేసిన ప్రియురాలు

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (15:45 IST)
ప్రేమికుల మధ్య జరిగిన గొడవ ఇరువురు ప్రాణాలకు ముప్పుగా మారింది. వివరాలు చూస్తే... విశాఖపట్నం మధురవాడలో వైఎస్సార్ నగర్ కాలనీలో బ్లాక్ నెంబర్ 13లో నివశించే అరుణ్ కుమార్(23) ఓ పుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో పనిలేక ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటున్నాడు.
 
అరుణ్ అదే కాలనీకి చెందిన అనిత అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. సోమవారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అరుణ్ కుమార్ ఇంట్లోనే ప్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అనిత తాను నివాసం ఉంటున్న భవనం మూడో అంతస్తు నుండి కిందకు దూకేసి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
 
గమనించిన స్థానికులు తీవ్రగాయాలపాలైన అనితను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోద చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments