Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం.. సంవత్సరం తిరగకుండానే యువతి ఆత్మహత్య..

ప్రేమ వివాహం చేసుకున్న యువతి సంవత్సరం తిరగకుండానే ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వె

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (12:35 IST)
ప్రేమ వివాహం చేసుకున్న యువతి సంవత్సరం తిరగకుండానే ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన తేజశ్వని (20) అనే యువ‌తి తిరుపతిలో ఉన్న తన బంధువుల ఇంటికి పదే పదే వెళ్లేదని, ఈ క్రమంలో పుంగనూరుకు చెందిన యువ‌కుడు ప్రశాంత్‌పాల్‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని తెలిపారు. 
 
వీరిద్ద‌రూ గ‌త ఏడాది పెళ్లి చేసుకొని పుంగనూరులో ఉన్నారు. అయితే, పెళ్లయిన కొన్ని నెలల నుంచే వీరిద్ద‌రి మధ్య తీవ్ర మనస్పర్ధలు వ‌చ్చాయ‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం తన భర్త ప్రశాంత్‌పాల్‌కు ఫోన్ చేసిన తేజశ్విని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని పోలీసులు తెలిపారు. ప్రశాంత్ ఇంటికి చేరుకునే పురుగుల మందు తాగేసిందని.. ఆస్పత్రిలో చేర్చేందుకు ముందే చనిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments