Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో బల్లి బిర్యాని.. బాబోయ్

విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వె

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (23:05 IST)
విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వెంటనే ఆ ఇద్దరూ వికారంతో వాంతులు చేసుకున్నారు. 
 
అస్వస్థతకు గురయిన ఇద్దరిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్లి బిర్యానీ వడ్డించిన హోటల్‌పై ఇతర వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు వచ్చేలోపే హోటల్ సిబ్బంది బిర్యానీ మొత్తాన్ని బయటపారేశారు. పుడ్ ఇన్‌స్పెక్టర్ హోటల్‌కు వచ్చి వంటకాలు జరుపుతున్న గదులను పరిశీలించారు. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తున్నట్టు అధికారుల గుర్తించారు. అనంతరం హోటల్‌ను సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments