Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందుల ఆటలు ఆడుకోమని సుజనా వ్యాఖ్యలు తప్పే.. పవన్ పొలిమేర దాటలేదా?

జల్లికట్టు స్ఫూర్తితో పందుల ఆటలు ఆడుకోమంటూ సుజనా చేసిన కామెంట్స్ తప్పేనని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటామని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (11:06 IST)
జల్లికట్టు స్ఫూర్తితో పందుల ఆటలు ఆడుకోమంటూ సుజనా చేసిన కామెంట్స్ తప్పేనని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటామని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సుజనా చౌదరి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టలేదని చెప్పారు. 
 
పవన్ రాజధాని సమస్యలు, ఉద్దానం సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని ఉమా చెప్పారు. సుజనా చౌదరి, రాయపాటిపై పవన్ వ్యాఖ్యలు సరికాదని ఉమా అభిప్రాయపడ్డారు. వారిద్దరిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని బొండా ఉమ స్పష్టం చేశారు.
 
ఇదిలా ఉంటే.. జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్‌లో సునామీ గ్యారంటీ అంటూ.. వారం రోజుల్నుంచీ ట్వీట్లతో దంచి కొడుతున్న పవన్ కళ్యాణ్.. ఆర్కే బీచ్‌కు రాలేకపోయారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న 'కాటమరాయుడు' షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ బిజీగా వున్నారని ఫిలిం సర్కిల్స్‌కి అందిన పక్కా సమాచారం. హైదరాబాదు పొలిమేర కూడా పవన్ దాటలేదు. దీనిపైనా విమర్శలొస్తున్నాయి. జనసేనాని వచ్చివుంటే తప్పకుండా యువత పూర్తి మద్దతు తెలిపేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments