Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ‌బాబా శివ మోసాలు ఒక్కొక్క‌టీ వెలుగులోకి... చిత్తూరు జిల్లావాడే...

చిత్తూరు: దొంగబాబా శివ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో పూజల పేరుతో రూ.1.3 కోట్లు అపహరించిన నకిలీబాబాను పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లి గ్రామానికి చెందిన బుడ్డప్పగారి శివ అలియాస్

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (22:00 IST)
చిత్తూరు: దొంగబాబా శివ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో పూజల పేరుతో రూ.1.3 కోట్లు అపహరించిన నకిలీబాబాను పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లి గ్రామానికి చెందిన బుడ్డప్పగారి శివ అలియాస్‌ శివస్వామి, శివబాబా... నకిలీ బాబాగా అవతారమెత్తాడు.
 
గత రెండేళ్ల క్రితం తిరుపతిలోనూ దొంగబాబా శివ హల్‌చల్‌ చేశాడు. లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 63 లక్షలు కాజేశాడు. అంతేగాక లక్షకు రెండు లక్షలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి మోసం చేసేవాడు. ఇతని చేతిలో మోసపోయిన ఓ కుటుంబం తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments